Naa Yeshiah Naa Rakshaka - నా యేసయ్య, నా రక్షకా
Em C Em Am Em C D G
నా యేసయ్య, నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును – యేసయ్యా
Em C Em Am Em C D G
నా విమొచకుడా - నా పొషకుడా నా నమ్మదగిన దేవా - కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును – యేసయ్యా
Em C Em Am Em C D G
నా స్నేహితుడా - నా సహయకుడా నా నమ్మదగిన దేవా – కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును – యేసయ్యా
No comments:
Post a Comment