Sthuthi Aradhana - స్తుతి ఆరాధన పరిశుధ్ధునికే
G Am Em D G
స్తుతి ఆరాధన పరిశుధ్ధునికే
G Am Em D
జీవాధీపతియైన యేసునకే
D Am Em D G
మనసారా పుజింతును నా రక్షకా
D Am Em D G
నా ఆధారం నీవే నా ప్రేమామయుడా
G Am Em D G
మహిమా ప్రభావము నీకే చెల్లితు
G Am Em D
మహిమా ప్రభావము నీకె అర్పింతు
D Am Em D G
మనసారా పుజింతును నా రక్షకా
D Am Em D G
నా ఆధారం నీవే నా ప్రేమామయుడా
No comments:
Post a Comment